← అధ్యాయాలు

1. శాతవాహనులు (Q6-10 Sample)

5 ప్రశ్నలు
1. శాతవాహన వంశం ఎంతకాలం అవిచ్ఛిన్నంగా పరిపాలన చేసింది?
2. శ్రీముఖుని తమ్ముడు పేరు ఏమిటి?
3. శ్రీముఖుడు, శ్రీకృష్ణుడు తమ రాజ్యాన్ని మొదట ఎక్కడి వరకు విస్తరించారు?
4. శాతవాహనులు విస్తరణలో మొదట ఏ నగరాన్ని ఆక్రమించారు?
5. శాతవాహనుల తొలి రాజధాని ఏది?