← అధ్యాయాలు

1. శాతవాహనులు

47 ప్రశ్నలు
1. ఆంధ్ర శబ్దం మొదటగా ఏ గ్రంథంలో ప్రస్తావించబడింది? ↓
2. శాతవాహనులకు పూర్వం ఆంధ్ర ప్రాంతంలో ఏ తరహా రాజ్యాలు ఉండేవి? ↓
3. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? ↓
4. శ్రీముఖుడు స్వతంత్ర రాజ్యం ఎప్పుడు స్థాపించాడు? ↓
5. శాతవాహనులను ఇంకా ఏయే పేర్లతో పిలుస్తారు? ↓
6. శాతవాహన వంశం ఎంతకాలం అవిచ్ఛిన్నంగా పరిపాలన చేసింది? ↓
7. శ్రీముఖుని తమ్ముడు పేరు ఏమిటి? ↓
8. శ్రీముఖుడు, శ్రీకృష్ణుడు తమ రాజ్యాన్ని మొదట ఎక్కడి వరకు విస్తరించారు? ↓
9. శాతవాహనులు విస్తరణలో మొదట ఏ నగరాన్ని ఆక్రమించారు? ↓
10. శాతవాహనుల తొలి రాజధాని ఏది? ↓
11. శాతవాహనుల మరో రాజధాని ఏది? ↓
12. క్రీ.శ. 2వ శతాబ్దిలో శాతవాహనులు ఎవరితో యుద్ధం చేశారు? ↓
13. కణ్వ వంశపు చివరి రాజు పేరు ఏమిటి? ↓
14. కణ్వుల అనంతరం ఎంతమంది శాతవాహన రాజులు పరిపాలించారు? ↓
15. ఈ 19 మంది శాతవాహన రాజులు ఎంతకాలం భారతదేశాన్ని పాలించారు? ↓
16. శాతవాహన రాజ్యం పడమట ఏ సముద్రం వరకు వ్యాపించి ఉండేది? ↓
17. రేప్సన్ రచించిన గ్రంథం పేరు ఏమిటి? ↓
18. మెగస్తనీస్ ప్రకారం ఆంధ్రులకు ఎన్ని ప్రాకారాలుగల పట్టణాలు ఉండేవి? ↓
19. మెడక్ జిల్లాలో శాతవాహనుల నాటి ప్రసిద్ధ పట్టణం ఏది? ↓
20. కొండాపురంలో దొరికిన నాణేలు ఎవరి పాలనను తెలుపుతున్నాయి? ↓