← అధ్యాయాలు

10. నిజాం 1

44 ప్రశ్నలు
1. అఖిలాంధ్ర దేశాన్ని పాలించిన చివరి రాజవంశం ఏది? ↓
2. నిజాం వంశ స్థాపకుడైన మొదటి నిజాముల్ ముల్క్ అసలు పేరు ఏమిటి? ↓
3. నిజాం పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు? ↓
4. నిజాం తాత అబిద్‌ఖాన్ ఎవరికి సన్నిహితుడుగా ఉండేవాడు? ↓
5. మొగల్ రాకుమారుల వారసత్వ యుద్ధాలలో ఔరంగజేబు పక్షం వహించి ఏ బిరుదు పొందాడు? ↓
6. నిజాం తండ్రి పేరు ఏమిటి? ↓
7. షాహబొద్దీన్ ఔరంగజేబు కోరికమీద ఎవరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు? ↓
8. నిజాం ఎప్పుడు జన్మించాడు? ↓
9. మరాఠీ యుద్ధాలలో చక్రవర్తికి కుడిభుజంగా నిలిచిన నిజాం ఏ గవర్నరు అయ్యాడు? ↓
10. నిజాం అత్యున్నతమైన ఏ మన్సబు పొందాడు? ↓
11. ఔరంగజేబు చక్రవర్తి ఎప్పుడు మరణించాడు? ↓
12. ఔరంగజేబు కాలంలో మొగల్ అధికారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించింది? ↓
13. ఫిరోజ్‌షా తుగ్లక్ కాలంలో తీసివేసిన జిజియాపన్నును తిరిగి ఎవరు రుద్దారు? ↓
14. మొగలులకు వారసత్వంగా వచ్చినది ఏది? ↓
15. ఔరంగజేబు మరణించగానే అతని ఇద్దరు కుమారుల మధ్య అంతర్యుద్ధం ఎవరి మధ్య చెలరేగింది? ↓
16. ఈ యుద్ధంలో విజయం సాధించి 68 సంవత్సరాల వయస్సులో బహదూర్‌షా బిరుదుతో చక్రవర్తి అయినవాడు ఎవరు? ↓
17. బహదూర్‌షా నిజాంకు ఏయే బిరుదులు ఇచ్చాడు? ↓
18. బహదూర్‌షా ఎంతకాలం రాజ్యం చేసి ఎప్పుడు మరణించాడు? ↓
19. బహదూర్‌షా అనంతరం అతని జ్యేష్ఠ పుత్రుడు ఎవరు రాజ్యానికొచ్చాడు? ↓
20. జహందార్‌షా తమ్ముని కుమారుడైన ఫరక్ సైర్ ఎవరి సహాయంతో సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు? ↓