← అధ్యాయాలు

11. నిజాం- 2

35 ప్రశ్నలు
1. మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? ↓
2. మూడవ పానిపట్టు యుద్ధంలో హిందూ సైన్యానికి నాయకుడు ఎవరు? ↓
3. మూడవ పానిపట్టు యుద్ధంలో దురాక్రమణ దారుల నాయకుడు ఎవరు? ↓
4. గెరిల్లా యుద్ధాన్ని ప్రతిపాదించిన సైన్యాధికారి ఎవరు? ↓
5. సదాశివరావు ముఖాముఖి యుద్ధాన్ని నిర్ణయించడానికి కారణం ఏమిటి? ↓
6. యుద్ధరంగానికి చేరువలోనే ఉన్న మల్హర్‌రావు హోల్కర్ ఏం చేశాడు? ↓
7. మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠీలు ఓడినా, భారత దేశంపై ఏ శత్రువుకు పట్టు చిక్కలేదు? ↓
8. 1761లో వొడియారు రాజులను తొలగించి మైసూరులో స్వతంత్ర రాజ్యం స్థాపించినవాడు ఎవరు? ↓
9. నిజాం తమ్ముడు బసాలత్‌జా ఏ మండలాన్ని జాగీరుగా కలిగి ఉండేవాడు? ↓
10. బసాలత్‌జా ఎప్పుడు మరణించాడు? ↓
11. బ్రిటీష్‌వారు గుంటూరు తమకు కావాలని ఏ వకీలును నిజాం దగ్గరకు రాయబారిగా పంపారు? ↓
12. 1786లో బ్రిటీష్‌వారు నిజాంకు చెప్పకుండానే ఏ మండలాన్ని హస్తగతం చేసుకున్నారు? ↓
13. హైదరాబాద్ రాష్ట్రంలో రెసిడెంటు నియామకం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ↓
14. 1788లో లార్డ్ కర్న్‌వాలీస్ దగ్గరికి నిజాం ఏ దూతను పంపాడు? ↓
15. 1790లో బ్రిటీష్ వారితో కలిసి నిజాం ఎవరితో పోరాటంలో దిగాడు? ↓
16. మహారాష్ట్రులు నిజాం ఇలాకాలో ఏయే పన్నులు వసూలు చేసుకునేవారు? ↓
17. 1792లో ఖాద్లా వద్ద నిజాంకు మహారాష్ట్రులతో యుద్ధం జరిగినప్పుడు నిజాం సేనాని ఎవరు? ↓
18. ఖాద్లా యుద్ధంలో నిజాం అపజయానికి కారణం ఏమిటి? ↓
19. ఖాద్లా యుద్ధం తర్వాత సంధిలో నిజాం ఎంత భూభాగాన్ని, ఎంత నగదును సమర్పించుకున్నాడు? ↓
20. అరస్తూజా తిరిగి తన మొత్తం ఇలాకాను సంపాదించుకుని ఎక్కడ చేరుకున్నాడు? ↓