← అధ్యాయాలు

14. నిజాం- 5 (సాలార్‌జంగ్ సంస్కరణలు)

32 ప్రశ్నలు
1. మొదటి సాలార్జంగ్ ఎవరి కాలంలో ప్రధానిగా పనిచేశాడు? ↓
2. రైత్వారీ పద్ధతిని సాలార్జంగ్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు? ↓
3. రైత్వారీ పద్ధతికి ముందు భూమిశిస్తు వసూలుకు వాడిన వేలం పద్ధతిని ఏమని పిలిచేవారు? ↓
4. సర్బరస్తా కాలంలో కంట్రాక్టర్లకు ఇచ్చిన బిరుదులు ఏమి? ↓
5. 1942లో చేసిన సర్వే ప్రకారం రాష్ట్రమంతటా ఎంతమంది దేశముఖులు, దేశపాండ్యులు, దేశాయిలు, సర్దేశాయిలు ఉండేవారు? ↓
6. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో దేశముఖుల వద్ద ఎంత శాతం భూమి ఉండేది? ↓
7. సాలార్జంగ్ నిర్మానుష్యమైన గ్రామాల పునరావాసానికి ప్రవేశపెట్టిన మార్గం ఏది? ↓
8. ఇజారా/కౌలు పద్ధతిని ఏ సంవత్సరంలో రద్దు చేశారు? ↓
9. రైత్వారీ సెటిల్మెంటు ప్రారంభంలో ఎన్ని సంవత్సరాలకు నిర్ణయించారు, తర్వాత ఎంతకు తగ్గించారు? ↓
10. తరి (మాగాణి) భూములపై ఎకరాకు రేటు ఎంత ఉండేది? ↓
11. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏ సంవత్సరంలో జరిగింది? ↓
12. 1868 పునర్వ్యవస్థీకరణలో సృష్టించిన తాలుక్దారు పదవి అర్థం ఏమిటి? ↓
13. కలెక్టర్లపై పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఏది? ↓
14. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని ఎన్ని డివిజన్లు, జిల్లాలు, తాలూకాలుగా విభజించారు? ↓
15. రాష్ట్రంలో స్వతంత్రాధికారాలతో ప్రత్యేక న్యాయశాఖ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ↓
16. హైదరాబాద్‌లో హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండేవారు? ↓
17. హైకోర్టు ఏ రకమైన కేసుల అప్పీళ్లను పరిష్కరించేది? ↓
18. సాలార్జంగ్ కాలంలో మంత్రివర్గ అధిపతి పదవిని ఏమని పిలిచేవారు? ↓
19. మదరుల్-మొహం కాబినెట్‌లో ఎంతమంది మొహిసుల్-మొహంలు (మంత్రులు) ఉండేవారు? ↓
20. హైదరాబాద్-వాడీ రైల్వేలైను ఏ సంవత్సరంలో పూర్తయింది? ↓