← అధ్యాయాలు

26. తెలంగాణా సాయుధ పోరాటం

40 ప్రశ్నలు
1. హైదరాబాద్‌లో స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో అర్ధంతరంగా ముగిసింది? ↓
2. ఆంధ్ర మహాసభ మితవాద పంధాతో అసంతృప్తి చెంది కమ్యూనిస్టు నాయకులతో సంబంధం ఏర్పరచుకున్న జాతీయవాది ఎవరు? ↓
3. హైదరాబాద్‌లో "కామ్రేడ్స్ అసోసియేషన్" పేరిట చర్చావేదిక ఎవరి నేతృత్వంలో నిర్వహించబడింది? ↓
4. కామ్రేడ్స్ అసోసియేషన్ డిసెంబరు 1939లో ఎవరి అధ్యక్షతన హైదరాబాద్‌లో ఆరంభమైంది? ↓
5. కామ్రేడ్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎవరు వ్యవహరించారు? ↓
6. కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ↓
7. నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీని స్థాపించినవారు ఏ సంస్థ సభ్యులు? ↓
8. 1941లో చిలుకూరు ఆంధ్ర మహాసభ సమావేశంలో ఏమి జరిగింది? ↓
9. కామ్రేడ్స్ అసోసియేషన్ చివరికి ఏ సంస్థలో విలీనమైంది? ↓
10. తెలంగాణాలో సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు పిలుపునిచ్చింది? ↓
11. లెవీ ధాన్యం విధానం ద్వారా నిజాం ప్రభుత్వం ఏమి చేసింది? ↓
12. 1945లో లెవీ ధాన్యం వసూలుకు వచ్చిన పోలీసులను ఎదిరించిన గ్రామం ఏది? ↓
13. కడివెండి సంఘటనపై విచారణ జరిపిన ఆంధ్ర మహాసభ నాయకుడు ఎవరు? ↓
14. కడివెండి సంఘటనలో ఎంతమంది మానభంగానికి గురైనట్లు తెలిసింది? ↓
15. ఈ 70 మందిలో ఎంతమంది నుండి వాజ్మూలాలు సేకరించారు? ↓
16. గ్రామాల్లో వర్గ పోరాటానికి ప్రాధాన్యత ఇచ్చిన శక్తి ఎవరితో ద్విముఖ యుద్ధం సాగించింది? ↓
17. కమ్యూనిస్టుల ఉద్యమం మొదట దుడ్డుకర్రలతో, వడిసెలలతో ఏ విధంగా ఆరంభమైంది? ↓
18. 1948 ఫిబ్రవరిలో కలకత్తాలో జరిగిన మహాసభ పేరు ఏమిటి? ↓
19. ఆగ్నేయాసియా యువజన మహాసభను ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు? ↓
20. ఆగ్నేయాసియా యువజన మహాసభలో ప్రభావం చూపిన దేశాల కమ్యూనిస్టు పార్టీలు ఏవి? ↓