← అధ్యాయాలు

3. విష్ణుకుండినులు

35 ప్రశ్నలు
1. విష్ణుకుండినుల వంశాన్ని ఎవరు స్థాపించారు? ↓
2. విష్ణుకుండిన రాజ్యం తెలంగాణలోని ఏయే ప్రాంతాలను ఆక్రమించి ఏర్పడింది? ↓
3. విష్ణుకుండినుల రెండవ రాజు ఎవరు? ↓
4. మాధవవర్మ ఏ వంశపు రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు? ↓
5. విష్ణుకుండినుల పరిపాలన కాలం ఏది? ↓
6. విష్ణుకుండినుల రాజధాని ఏది? ↓
7. విష్ణుకుండినుల రాజధాన నగరం నేటి ఏ ప్రాంతానికి సరిపోతుంది? ↓
8. తుమ్మలగూడెం ఏ జిల్లాలో, ఏ మండలానికి ఎంత దూరంలో ఉంది? ↓
9. విష్ణుకుండిన రాజులలో మొదటి ముగ్గురు ఏ మతాన్ని అనుసరించారు? ↓
10. మొదటి ముగ్గురు తర్వాత విష్ణుకుండిన రాజులు ఏ మతాన్ని అవలంబించారు? ↓
11. విష్ణుకుండినుల కాలంలో రాజభాషగా ఏ భాష వాడుకలో ఉంది? ↓
12. మొత్తం ఎంతమంది విష్ణుకుండిన రాజులు ఆంధ్రదేశాన్ని పాలించారు? ↓
13. విష్ణుకుండిన రాజులు ఆంధ్రదేశాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించారు? ↓
14. విష్ణుకుండిన వంశపు రాజ చిహ్నం ఏది? ↓
15. ఆంధ్రదేశ చరిత్రలో విష్ణుకుండినుల రాజకీయ చరిత్ర కంటే ఏది ఎక్కువ వైభవోపేతమైనది? ↓
16. విష్ణుకుండిన రాజులు ఏ చక్రవర్తులతో వియ్యమంది ప్రాముఖ్యాన్ని సంపాదించారు? ↓
17. విష్ణుకుండిన రాజులు యుద్ధం సాగించి ఎవరిని అదుపులో పెట్టారు? ↓
18. విష్ణుకుండినుల కాలంలో ఆంధ్రదేశంలో వైదిక మతాన్ని పునరుద్ధరించడానికి ఏయే మార్గాలు అనుసరించారు? ↓
19. విష్ణుకుండినుల కాలంలో ఏ మతాలు క్షీణదశకు చేరుకున్నాయి? ↓
20. విష్ణుకుండినుల పాలనాకాలంలో ఎలాంటి న్యాయ వ్యవస్థ ఉండేది? ↓