← అధ్యాయాలు

5. కాకతీయులు

132 ప్రశ్నలు
1. కాకతీపురాధినాయకుడుగా పేర్కొనబడిన మొదటి రాజు ఎవరు? ↓
2. మొదటి బేతరాజు పరిపాలన ఏ కాలంలో సాగింది? ↓
3. కాకతీయులు మొదట ఎవరికి సామంతులు? ↓
4. మొదటి బేతరాజు కుమారుడు ఎవరు? ↓
5. పశ్చిమ చాళుక్య ప్రభువు సోమేశ్వరుని వద్ద మొదటి ప్రోలరాజు హనుమకొండ విభాగం పొందినట్లు ఏ శాసనం తెలుపుతుంది? ↓
6. మొదటి ప్రోలరాజు ఏ కాలంలో పరిపాలన సాగించాడు? ↓
7. క్రీ.శ. 1080లో రాజ్యానికొచ్చిన రెండవ బేతరాజు బిరుదు ఏమిటి? ↓
8. రెండవ బేతరాజు కుమారుడు ఎవరు? ↓
9. రెండవ ప్రోలరాజు స్వతంత్రుడై కాకతీయ సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు? ↓
10. రెండవ ప్రోలరాజు ఏ కాలంలో రాజ్యం చేశాడు? ↓
11. రుద్రదేవరాజు ఏ కాలంలో పరిపాలించాడు? ↓
12. రుద్రదేవరాజు ఏ కోటను శత్రుదుర్భేద్యంగా నిర్మించాడు? ↓
13. రుద్రదేవరాజు సంస్కృతంలో రచించిన గ్రంథం ఏమిటి? ↓
14. రుద్రదేవరాజుతో ఏ రాజు యుద్ధం చేశాడు? ↓
15. రుద్రదేవరాజు కుమారుడు మహాదేవరాజు ఏ కాలంలో రాజ్యం చేశాడు? ↓
16. గణపతిదేవ చక్రవర్తి పాలనాకాలం ఏమిటి? ↓
17. గణపతిదేవుడు యువరాజుగా ఉన్న రోజుల్లో ఎక్కడ పదిసంవత్సరాల కాలం గడపవలసి వచ్చింది? ↓
18. గణపతిదేవుని పరిపాలన ఏ సంవత్సరం నుండి ప్రారంభమైందని చెప్పాలి? ↓
19. గణపతిదేవ చక్రవర్తిని కాకతీయ సామ్రాజ్యాన్ని సురక్షితంగా కాపాడి తన ఏలికకు అప్పగించిన రేచర్ల నాయకుడు ఎవరు? ↓
20. గణపతిదేవ చక్రవర్తి కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది? ↓