← అధ్యాయాలు

7. హిందూమత పునరుద్ధరణ- భక్తి ఉద్యమం

56 ప్రశ్నలు
1. ఆంధ్రదేశంలో మొట్టమొదట ఏ మతం వ్యాపించింది? ↓
2. ఆంధ్రదేశం బౌద్ధానికి పెట్టని కోటగా ఏ కాలంలో ఉండేది? ↓
3. క్రీస్తు శకం 2, 3 శతాబ్దాల వరకు ఆంధ్రదేశంలో బౌద్ధమత కట్టడాలు తప్ప ఏమి లేవని రమేశన్‌గారు వ్రాశారు? ↓
4. 'ఆంధ్రదేశంలో బౌద్ధం సరికొత్త ఆర్య నాగరికత' అని ఎవరు అభిప్రాయపడ్డారు? ↓
5. హిందువులకు ముఖ్యమైన ఆరాధ్యదేవతలు ఎవరు? ↓
6. బౌద్ధ, జైన మతాల ముందు తమ మతం ఏమైపోతుందోనని భయపడిన హిందూమతస్థుల నిస్పృహ దేనికి దారితీసింది? ↓
7. మొదటిదశలో భక్తి ఉద్యమానికి స్వమత రక్షణ కారణమైన తరువాత ఏమి తోడైంది? ↓
8. ఉత్తరాన పృథ్వీరాజ్ పతనంతో దక్షిణాన ఓరుగల్లు ఒరిగిపోవడంతో ఏమి వచ్చాయి? ↓
9. ఆ విప్లవానికి వెన్నెముక ఏమిటి? ↓
10. వీరశైవం లేక లింగాయత్ ఏ శతాబ్దంలో, ఏయే దేశాలలో ఉదయించింది? ↓
11. క్రీ.శ. 1156లో కల్యాణీ చాళుక్యుల రాజ్యాన్ని వశపరచుకున్న బిజ్జలుని ప్రధానమంత్రి ఎవరు వీరశైవ మతాన్ని స్థాపించారు? ↓
12. వీరశైవ మతంలో దేవాది దేవుడు ఎవరు? ↓
13. వీరశైవ మతోద్ధరణకు మూలాధారం ఏమిటి? ↓
14. వీరశైవులకు నయనార్ల మార్గోపదేశికులు ఎవరు? ↓
15. బసవేశ్వరుని సమకాలికుడైన వీరశైవంలోకి ఏ శాఖను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? ↓
16. వీరశైవంలో ఒక శాఖ ఆరాధ్య దైవం ఏది, ఇది ఎక్కడ ఎక్కువగా కనబడుతుంది? ↓
17. క్రీ.శ. 1050లో చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని ప్రోత్సాహంతో ఆంధ్రభారత రచనకు ఎవరు ఉపక్రమించాడు? ↓
18. నన్నయభట్టు ఆంధ్రభారత రచనకు ఉపక్రమించడానికి కారణం ఏమిటి? ↓
19. అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసినవారు ఎవరు? ↓
20. శంకరాచార్యులు ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు? ↓