← అధ్యాయాలు

8. బహమనీ సుల్తానులు

127 ప్రశ్నలు
1. బహమనీ రాజ్యం, విజయనగరరాజ్యం రెండూ దేనికి వ్యతిరేకంగా ఏర్పడిన స్వతంత్ర రాజ్యాలు? ↓
2. విజయనగర రాజ్యం ఏ సంవత్సరంలో, ఎక్కడ ఏర్పడింది? ↓
3. బహమనీరాజ్యం ఏ సంవత్సరంలో, ఎక్కడ ఏర్పడింది? ↓
4. ఢిల్లీ సుల్తానత్ బలహీనమైపోగానే దక్కను అమీర్లందరూ సంఘటితులై ఎవరిపై తిరుగుబాటు చేసి ఇస్మాయిల్ మఖ్ అనే వృద్ధనేతను తమ నాయకుడుగా ఎన్నుకున్నారు? ↓
5. రాజ్య భారం భరించలేని ఆ వృద్ధ అమీరు ఎవరిపై ఆ భారం మోపాడు? ↓
6. హసన్ అలీ ఏ పేరుతో బహమనీ వంశాన్ని స్థాపించాడు? ↓
7. మహమ్మద్‌బిన్ తుగ్లక్ జీవితకాలంలోనే ఏమి జరిగింది? ↓
8. అల్లాఉద్దీన్ హసన్ గంగు పాలనాకాలం ఏమిటి? ↓
9. అల్లాఉద్దీన్ అహమ్మద్‌షా గుల్బర్గాను తన రాజధానిగా చేసుకుని దాని పేరు ఏమని మార్చాడు? ↓
10. హసన్ గంగూకి రాజ్యస్థాపనలో సహాయ మందించినవాడు ఎవరు? ↓
11. హసన్ దాడికి ముందుగా గురైనవాడు ఎవరు? ↓
12. హసన్ గంగు కుటిల చర్యకు కాపయనాయకుడు ఎలా పడిపోయాడు? ↓
13. హసన్ ఓరుగల్లుపై దాడి జరిపి కాపయనాయకుడిని ఓడించినప్పుడు కాపయనాయకుడు ఏమి సమర్పించి సంధి చేసుకున్నాడు? ↓
14. దీనితో తృప్తిపడని హసన్ ఓరుగల్లు పై రెండవసారి దాడి చేసినప్పుడు ఏమి చేశాడు? ↓
15. తీరాంధ్రాన్ని జయించలేకపోయినా ఈ బహమనీ సుల్తాన్ దేనిని ఆక్రమించుకున్నాడు? ↓
16. అల్లాఉద్దీన్ హసన్ ఎప్పుడు మరణించాడు? ↓
17. హసన్ గంగు రాజ్యం ఉత్తరాన, దక్షిణాన, పశ్చిమాన, తూర్పున ఎంతవరకు విస్తరించింది? ↓
18. హసన్ గంగు తన రాజ్యాన్ని ఏయే నాలుగు తరఫులుగా విభజించి పాలనకు సమర్థులైన గవర్నర్లను నియమించాడు? ↓
19. అల్లాఉద్దీన్ హసన్ తరువాత రాజ్యానికి వచ్చిన అతని జ్యేష్ఠపుత్రుడు ఎవరు? ↓
20. మొదటి మహమ్మద్‌షా ఓరుగల్లును ముట్టడించి కాపయనాయకునితో ఏమి చేయించుకున్నాడు? ↓